హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రొంపిచర్లలో 25 నామినేషన్లు తిరస్కరణ

PLD: రొంపిచర్ల(M)లోని 28 గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మొత్తం 692 నామినేషన్లు దాఖలు కాగా, సర్పంచ్ స్థానాలకు 137 నామినేషన్లలో 130 ఆమోదం పొందగా, 7 తిరస్కరణకు గురయ్యాయి. వార్డు సభ్యుల స్థానాలకు 555 నామినేషన్లలో 537 ఆమోదం పొందగా, 18 తిరస్కరించారు. మొత్తం మీద 667 నామినేషన్లు ఆమోదం పొందగా, 25 తిరస్కరణకు గురయ్యాయి.