హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపులపాడు మండల ఆప్షన్ మెంబర్ కర్రా ప్రసాద్ పాల్

కృష్ణా: బాపులపాడు మండల కో ఆప్షన్ మెంబర్‌గా మండల టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి కర్రా ప్రసాద్ పాల్ పేరును ప్రతిపాదించారు. ఈ సందర్బంగా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేతులమీదుగా కర్రా ప్రసాద్ పాల్ కో- ఆప్షన్ మెంబర్ పత్రం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నూతన జడ్పీటీసీ చింతల అప్పారావు, టీడీపీ మండల అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.