హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

2వ విడతలో తొలి రోజు 678 నామినేషన్లు

TPT: జిల్లాలో 2వ విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఫస్ట్ డే 19 మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు కలిపి 678 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ స్థానాలకు 292, వార్డు సభ్యుల స్థానాలకు 386 నామినేషన్లు వచ్చాయి. సర్పంచ్ స్థానాలకు అత్యధికంగా తిరుపతి(R)లో 75, పాకాలలో 33, సూళ్లూరుపేటలో 29 నామినేషన్లు దాఖలయ్యాయి.