హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ గ్రామ సభ

MDK: నిజాంపేటలో ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ బృందం గ్రామసభను నందగోకుల్ గ్రామ సర్పంచ్ భాను ప్రకాష్ రెడ్డి, కార్యదర్శి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామానికి ఉపాధి హామీ కూలీల వేతనం 13,42,495, సామాగ్రి 3,44,326 రూపాయలు 2025 - 2026 సంవత్సరానికి గాను వచ్చినట్లుగా తెలిపారు. ఉప సర్పంచ్ కుమార్, వార్డు సభ్యులు మ్యాదరి నర్సింలు ఉన్నారు.