హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఈనెల 26న HYDలో సంవిధాన్ రక్షా మార్చ్.. ర్యాలీలో పాల్గొననున్న CM రేవంత్ రెడ్డి
★ రేపు నగరానికి రానున్న బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి బృందం
★ HYD పాతబస్తీలో భార్యను కత్తితో గొంతు కోసి హత్య చేసిన భర్త
★ బేగంపేటలో మహిళా హాస్టల్ ముసుగులో అక్రమ అండాల సేకరణ చేస్తున్నట్లు చెప్పిన టీ వ్యాపారి