HNK: తాము అధికారంలోకి వస్తే పెన్షన్లను పెంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిందని, ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంచి లబ్ధిదారులకు అందించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కమలాపూర్‌లో నేడు లబ్ధిదారులకు నూతన పెన్షన్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. గతంలో రూ.200 ఉన్న పెన్షన్‌ను మాజీ సీఎం కేసీఆర్ రూ.2,000 చేశారన్నారు.
తెలంగాణ
VIDEO: పెన్షన్లను పెంచాలి: MLA కౌశిక్ రెడ్డి


