హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిగ్రీ పరీక్షలను ఆకస్మిక తనిఖీ చేసిన కంట్రోలర్

MBNR: పాలమూరు వర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ 5వ, 3వ సెమిస్టర్ పరీక్షలను బుధవారం కంట్రోలర్ డా.కె.ప్రవీణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొత్తకోటలోని నివేదిత, అలంపూర్ ఎక్స్ రోడ్డులోని విశ్వశాంతి డిగ్రీ కళాశాలల్లో పరీక్షల నిర్వహణ, విద్యార్థులకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. పరీక్షలను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు.