హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్ 1 నుంచి జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్

SRD: జిల్లాలోని విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో జిల్లా స్థాయి ఉమ్మడి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు డీఈఓ రోహిణి తెలిపారు. శాంతినగర్‌లోని సెయింట్ ఆంథోనీ హైస్కూల్‌లో మూడు రోజుల పాటు ప్రదర్శన ఉంటుందని, జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.