హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎండిన పంటలను పరిశీలించిన అఖిలపక్ష కమిటీ

MDK: చినశంకరంపేట మండలం ప్యాటగడ్డ, ఏస్కొండాపూర్‌లో ఎండిపోయిన పంట పొలాలను అఖిలపక్ష నిజ నిర్ధారణ కమిటీ పరిశీలించింది. 20 ఎకరాల పంట నష్టంపై రైతులతో మాట్లాడిన నేతలు, ఎకరాకు రూ.50 వేల పరిహారం, ఉచిత విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బట్టి అజయ్, మల్లేశం, కొండలరెడ్డి, నరేష్ యాదవ్, పౌడాల శ్రీకాంత్, చౌదరి భాను, మధు కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.