ASF: రెబ్బెన మండలం గోలేటి GM కార్యాలయం ఎదుట AITUC ఆధ్వర్యంలో బుధవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.60వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి, సంస్థ మనుగడకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ
'బకాయిలను తక్షణమే విడుదల చేయాలి'


