VKB: తాండూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రధాన దారిపై పైపు లైన్ లీకేజీతో నీరు వృథా అవుతోంది. వారం రోజులుగా రోడ్డుపైన నీరు వరదలా పారుతోంది. ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఉన్న సమయంలో నీటి వృథాను అరికట్టాల్సిన అధికారులే పట్టించుకోకపోవడం ఏమిటని ప్రయాణికులు, పట్టణవాసులు ఆశ్చర్యపోతున్నారు. అధికారులు స్పందించి పైపులైన్‌కు మరమ్మతులు చేసి నీటి వృథాను అరికట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
అధికారుల నిర్లక్ష్యంతో నీటి వృథా


