WNP: ఆత్మకూరు మున్సిపాలిటీలో ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై బుధవారం మున్సిపల్ కమిషనర్ నరేష్ కుమార్ వార్డు కౌన్సిలర్లు, సభ్యులకు అవగాహన కల్పించారు. రేషన్ కార్డుకు ఒకరికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని, 18 నుంచి 59 ఏళ్ల వయస్సు వారికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.చైర్‌పర్సన్ నాగమణి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ బీమా పథకానికి శ్రీకారం


