HYD: బేగంపేట ప్రకాశనగర్లో మహిళా హాస్టల్ ముసుగులో రెండేళ్లుగా అక్రమ అండాల సేకరణ రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పేద మహిళలకు హార్మోన్ ఇంజెక్షన్లు, మాత్రలు ఇచ్చి అండాలు సేకరిస్తున్నట్లు వెల్లడైంది. టీ కొట్టు వ్యాపారి సమాచారంతో పోలీసులు దాడులు చేసి 12 మంది మహిళలకు విముక్తి కల్పించారు. ఈ కేసులో ఇప్పటివరకు 10 మంది నిందితులను అరెస్టు చేశారు.
తెలంగాణ
అక్రమ అండాల రాకెట్ గుట్టు చెప్పిన టీ వ్యాపారి


