WGL: వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కావ్య, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, కమిషనర్ వెంకన్న ముఖ్య అతిథులుగా హాజరై బుధవారం లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు అందజేశారు. పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
తెలంగాణ
కొత్త పింఛన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ


