హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెన్‌పహాడ్ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగ

SRPT: పెన్‌పహాడ్ మండల కాంగ్రెస్‌లో అసమ్మతి బయటపడింది. ప్రధాన కార్యదర్శి, మాజీ మండల అధ్యక్షుడు డాక్టర్ బెల్లంకొండ శ్రీరాములు ఎమ్మెల్సీ అభ్యర్థి రాంమోహన్ సర్వోత్తమ్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సర్పంచ్ల ఫోరం అధ్యక్ష ఎంపికలో సమాచారం ఇవ్వలేదని, బీసీ కాబట్టే పక్కనపెడుతున్నారా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇల్లు నిరాకరించారని, మెజారిటీ 4 వేల నుంచి వెయ్యికి తగ్గిందన్నారు.