హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ దేవరకద్రలో పింఛన్ల పత్రాలు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
★ జిల్లా మహిళలకు ఉచిత బ్యూటీ పార్లర్ శిక్షణ కార్యక్రమం
★ జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు: అ. కలెక్టర్ మధుసూదన్ నాయక్
★ మహబూబ్‌నగర్ బస్టాండ్ నుంచి అరుణాచల గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సులు