GDWL: గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూరు మండలం జూరాల మధ్య కృష్ణానదిపై నిర్మిస్తున్న తాత్కాలిక మట్టి రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయి. జూరాల జెన్కో విద్యుదుత్పత్తి అనంతరం దిగువకు విడుదల చేసే భారీ నీటి ప్రవాహాన్ని తట్టుకుని రోడ్డు కొట్టుకుపోకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నది నీరు సాఫీగా దిగువకు వెళ్లేందుకు చేస్తున్నారు.
తెలంగాణ
శరవేగంగా మట్టి రోడ్డు నిర్మాణ పనులు


