KNR: శంకరపట్నం మండలంలోని పీహెచ్‌సీని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది, ఆయాల సమయపాలనపై ఆరా తీసి సకాలంలో విధులకు హాజరుకావాలని సూచించారు. ఆసుపత్రి పరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, రోగులకు అవసరమైన మందులు అందించాలని, చలికాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
తెలంగాణ
VIDEO: పీహెచ్‌సీని తనిఖీ చేసిన ఎమ్మెల్యే


