సిద్దిపేట జిల్లా బెజ్జంకిలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవస్థాన ఆవరణలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సీతా నందగిరి స్వామి ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు, వ్రతాలు ఆచరించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా ఉసిరి చెట్టు కింద ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ
భక్తి పారవశ్యంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు


