హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు HYDకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

HYD: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం HYDకు రానున్నారు. హైటెక్స్‌లో నిర్వహించే 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి విక్రమార్కతో కలిసి సదస్సును ప్రారంభించనున్నారు. అనంతరం తెలంగాణకు మంజూరైన జాతీయ రహదారుల నిర్మాణాలు, వాటి పురోగతిపై ప్రత్యేకంగా సమీక్షించనున్నారు.