హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రీడింగ్ రూమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే

HNK: జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం, రీడింగ్ రూమ్‌ను MLAలు నాయిని రాజేందర్ రెడ్డి, K.R నాగరాజు ప్రారంభించారు. భవనంలోని ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉండే ఆధునిక రీడింగ్ హాల్‌ను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ చహత్ బాజ్ పాయి పాల్గొన్నారు.