MDCL: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 10 రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లో భాగంగా 'పోస్టర్ రహిత సైబరాబాద్' కార్యక్రమం చేపట్టినా, నిజాంపేట్ సర్కిల్-58లో మాత్రం గోడలపై రాజకీయ పోస్టర్లు అలాగే దర్శనమిస్తున్నాయి. డిప్యూటీ కమిషనర్ సాబీర్ అలీ పర్యవేక్షణ లోపం వల్లే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
నిజాంపేట్ సర్కిల్‌లో 'పోస్టర్ రహిత' డ్రైవ్ విఫలం!


