హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొనుగోలు కేంద్రాలకు తగ్గిన ధాన్యం

NLG: జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. వర్షాల లేకపోవడంతో దిగుబడి తగ్గి కేంద్రాలకు ధాన్యం రాక తగ్గింది. మార్కెట్‌కు 70 వేల మెట్రిక్‌ టన్నులు రాగా, ప్రభుత్వ సంస్థలు 25 వేల టన్నులే కొనుగోలు చేశాయి. జిల్లాలో 280 కేంద్రాలు ప్రతిపాదించగా, 115 మాత్రమే ప్రారంభమయ్యాయి. వ్యాపారులు అధిక ధర చెల్లిస్తుండటంతో రైతులు వారికే విక్రయిస్తున్నారు.