హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోటి దీపోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

RR: షాద్‌నగర్ పట్టణంలోని ఆకుల ముత్తయ్య గ్రౌండ్‌లో ఈ నెల 26 నుంచి 29 వరకు నిర్వహించనున్న కార్తీక కోటి దీపోత్సవ వేడుకలకు రావాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను కమిటీ సభ్యులు ఆహ్వానించారు. నాలుగు రోజుల పాటు ప్రవచనాలు, కల్యాణోత్సవాలు, మహాపడిపూజ జరగనున్నాయని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.