హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటిగ్రేటెడ్ బీఈడీ పరీక్షల టైం టేబుల్ విడుదల

MBNR: పాలమూరు వర్సిటీ నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ 5, 7వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైనట్లు కంట్రోలర్ డా.కె.ప్రవీణ తెలిపారు. 5వ సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు, 7వ సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 21 నుంచి 27 వరకు జరగనున్నాయి. రెగ్యులర్, బ్యాక్‌లాగ్, విద్యార్థులకు ఉ.9.30 నుంచి మ.12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు.