నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్లో పత్తి కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. మార్కెట్లో బుధవారం క్వింటాలు పత్తి ధర రూ. 9075 పలికినట్లు నిర్వాహకులు తెలిపారు. గత రెండు రోజుల ధరలను పోలిస్తే నేడు 25 రూపాయలు తగ్గింది. అలాగే సీసీఐలో పత్తి క్వింటాలు ధర రూ.8667 ఉందని తెలిపారు.
తెలంగాణ
భైంసా మార్కెట్లో నేటి పత్తి ధరలు ఇవే!


