HYD: బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి బృందం ఈనెల 19న హైదరాబాద్ రానుంది. రాష్ట్ర విద్యారంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమవుతుంది. అనంతరం నగరంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించే అవకాశం ఉందని సమాచారం. పర్యటనకు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫౌండేషన్ 80 దేశాల్లో విద్యారంగంలో పనిచేస్తోంది.
తెలంగాణ
రేపు నగరానికి రానున్న గేట్స్ ఫౌండేషన్ బృందం


