MNCL: జన్నారం మండలంలోని చింతలపల్లి బాదంపల్లి గ్రామాల ప్రధాన రోడ్డుపై ఏర్పడిన గుంతకు మరమ్మతులు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా గ్రామాలకు వెళ్లి ప్రధాన రోడ్డు కెనాల్ పైన భారీ గుంత ఏర్పడింది. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ గుంతకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: మరమ్మతులు చేపట్టడంలో నిర్లక్ష్యం


