నిర్మల్ జిల్లా భైంసా గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టులో బుధవారం నాటికి 0.801 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా, ప్రస్తుతం 356.60 మీటర్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి 1.83 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు.
తెలంగాణ
గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టు వివరాలు


