MNCL: ప్రతి నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. లక్షెట్టిపేట్ మండలంలోని వెంకట్రావుపేటకు చెందిన తోట సత్తయ్య అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు CMRF క్రింద చికిత్స నిమిత్తం మంజూరైన రూ.2,50,000 LOCని వారి కుటుంబ సభ్యులకు బుధవారం ఎమ్మెల్యే అందజేశారు.
తెలంగాణ
రూ. 2.50 లక్షల ఎల్వోసీని అందజేసిన ఎమ్మెల్యే


