MBNR: శ్రీ కురుమూర్తి జాతరలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న 16 మందిని గుర్తించి బైండోవర్ కేసులు నమోదు చేశారు. అనంతరం చిన్నచింతకుంట తహశీల్దార్ ఎల్లయ్య ఎదుట హాజరుపరిచినట్లు ఎస్ఐ గోకారి తెలిపారు. జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
జాతరలో 16 మందిపై బైండోవర్ కేసులు


