హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి!

WNP: పెబ్బేరు మండలానికి చెందిన రాజు (34) మంగళవారం మక్తల్ మండలం ముష్టిపల్లిలో విద్యుదాఘాతంతో మృతి చెందారు. గ్రామానికి చెందిన బెల్లం శ్రీనివాస్ రెడ్డి పొలంలో రాళ్లు కొట్టేందుకు వెళ్లిన రాజు, బోరు వద్ద విద్యుత్ లేకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి పరిశీలిస్తుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.