MDCL: ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మించి షేర్ మార్కెట్ పెట్టుబడులపేరుతో యువతిని సైబర్ నేరగాళ్లు మోసగించారు. పోచారం పోలీస్ స్టేషన్ పరిధి సింగపూర్ టౌన్షిప్కు చెందిన దివ్యజ్యోతికకు వాట్సాప్లో పరిచయమైన వ్యక్తి లాభాల ఆశ చూపి రూ.8.66 లక్షలు బదిలీ చేయించుకున్నాడు. రూ.3.23 లక్షలు మాత్రమే తిరిగివ్వడంతో రూ.5,42,492 నష్టపోయిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
తెలంగాణ
ఉద్యోగం ఎరతో యువతికి టోకరా!


