SRPT: జిల్లాలో నేరాల కట్టడికి ఎస్పీ నరసింహ కఠిన చర్యలు చేపడుతున్నారు. నాటుసారా, గంజాయి అక్రమ రవాణా, దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రతి నెల పోగొట్టుకున్న సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నారు. ఎస్పీ చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
నేరాల నియంత్రణపై ఎస్పీ నిఘా!


