హైదరాబాద్: 28°C
తెలంగాణ

రీ సర్వే పరిశీలన

BDK: అన్నపురెడ్డిపల్లి మండలం నర్సాపురంలో జరుగుతున్న భూముల రీ సర్వేను కొత్తగూడెం ఆర్డీవో డి.మధు మంగళవారం పరిశీలించారు. తహసీల్దార్ స్వర్ణ, సర్వేయర్ గణేశ్, జీపీవో బాలకృష్ణ పాల్గొన్నారు. సర్వేను వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించిన ఆర్డీవో, రైతులు సహకరించాలని కోరారు. సర్వే పూర్తయ్యాక భూయజమానులకు పట్టాలు అందుతాయని తెలిపారు.