KMR: NHMలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని KMR జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.వెంకట్ సూచించారు. స్టాఫ్ నర్స్,డెంటల్ టెక్నీషియన్, DPC(TB), ఫిజియోథెరఫిస్ట్ ఒక్కొక్కటి చొప్పున, ఫార్మసి ఆఫీసర్లు మూడు,పల్లె దవాఖానలో MLHP/CHO/MOలు 25, స్టాఫ్ నర్స్ 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హతలున్న అభ్యర్థులు రేపటి నుంచి ఈనెల 24 లోపు అందజేయాలన్నారు
తెలంగాణ
NHMలో ఉద్యోగ ఖాళీలు ఇవే..!


