హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి పత్తి, మిర్చి ధరలు ఇలా..!

WGL: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం వివిధ సరుకుల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ పత్తి ధర రూ.8900, క్వింటాల్ మక్కలు ధర రూ. 3155, క్వింటాల్ తేజ మిర్చి ధర రూ.23004, క్వింటాల్ 341 (కారంకాయ) ధర రూ. 26100, క్వింటాల్ వండర్ హాట్ (AC) ధర రూ. 32300, క్వింటాల్ టమాటా మిర్చి ధర రూ. 41000గా పలికింది. మార్కెట్లో క్రియవిక్రయాలు జోరుగా సాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.