VKB: SIR-2026లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి మినహాయించిన ఓటర్ల వివరాలతో కూడిన ASD/ASDD జాబితాను వికారాబాద్ జిల్లా యంత్రాంగం అధికారికంగా విడుదల చేసింది. ఇంటింటి సర్వే సమయంలో బూత్ స్థాయి అధికారులు(BLOs) ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించలేకపోయిన ఓటర్లను ఈ జాబితాలో చేర్చారు. వీరిని 4 కేటగిరులుగా విభజించారు.
తెలంగాణ
జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల


