హైదరాబాద్: 28°C
తెలంగాణ

తడ్కల్ నూతన PACC మంజూరు

SRD: కంగ్టి మండల తడ్కల్ గ్రామానికి నూతన PACC మంజూరైనట్లు ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సహకారంతో మంజులైందని సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు ఒకటొకటిగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల స్థానిక రైతులకు రుణాలు, ఎరువులు విత్తనాలు మరింత సులువుగా అందుబాటుకి వస్తాయన్నారు.