హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా అయ్యప్ప స్వాముల మాలాధరణ

MBNR: బాలనగర్ మండలంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం శ్రీను గురుస్వామి ఆధ్వర్యంలో 117 మంది అయ్యప్ప భక్తులు భక్తిశ్రద్ధలతో పవిత్ర అయ్యప్ప మాలాధారణ స్వీకరించారు. ఈ కార్యక్రమానికి బాలానగర్ అయ్యప్ప స్వామి సన్నిధానంలో మొత్తం 297 మంది అయ్యప్ప భక్తులు హాజరై స్వామివారి నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు పాల్గొన్నారు.