NGKL: ఊర్కొండ మండలం జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన రెయిన్బో ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులను పలువురు ప్రముఖులు అభినందించారు. 28వ నేషనల్ ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్షిప్లో పాల్గొన్న 19 మంది విద్యార్థులను కరాటే అసోసియేషన్ చైర్మన్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి, ఉర్కొండ సర్పంచ్ మంజుల శ్రీనివాస్, పాఠశాల కరస్పాండెంట్ జె. లక్ష్మీనారాయణ అభినందించారు.
తెలంగాణ
కరాటే పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులు


