హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ధర్మారం అయ్యప్ప ఆలయంలో గోపూజ

PDPL: ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం, గోశాలలో బుధవారం గోపూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు గోమాతను పసుపు, కుంకుమ, పూలతో అందంగా అలంకరించారు. గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేశారు. గోమాతను పూజిస్తే సకల పాపాలు తొలగి, పుణ్యం కలుగుతుందని ఆలయ పురోహితుడు నర్సింగరావు తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఈశ్వర్, భక్తులు పాల్గొన్నారు.