MNCL: మంచిర్యాల పట్టణం పద్మశాలి కాలనీకి చెందిన అన్నపురం లావణ్య ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో బాత్రూంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. భర్త ప్రసాద్ ఉదయం మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. భీమిని మండలానికి చెందిన మృతురాలు మానసిక స్థితి కూడా బాగాలేదని భర్త తెలిపినట్లు సమాచారం.
తెలంగాణ
బాత్రూంలో వివాహిత ఆత్మహత్య


