హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్లను ఆక్రమిస్తున్న చిరు వ్యాపారులు

SRPT: పట్టణంలో చిరు వ్యాపారుల కోసం నిర్మించిన షెడ్లు నిరుపయోగంగా మారాయి. కుడకుడ, ఖమ్మం రోడ్లలో షెడ్లను ఆక్రమించి వ్యాపార సామగ్రిని నిల్వ చేస్తున్నారు. మరోవైపు రోడ్లపైనే వ్యాపారాలు నిర్వహించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. సమీకృత మార్కెట్ నిర్మించినా వినియోగంలోకి రాకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.