HNK: ప్రమాదం రెండు కాళ్లను దూరం చేసిన సంపత్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయింది. HNKకు చెందిన గాజరబోయిన సంపత్ 2019లో డాబాపై నుంచి పడి వెన్నెముకకు గాయమై వైకల్యానికి గురయ్యారు. అయిన కుంగిపోకుండా మూడు చక్రాల వాహనంపై ఫుడ్ డెలివరీ చేస్తూ రోజుకు రూ.500కు పైగా సంపాదిస్తున్నారు. ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తితో జీవిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
తెలంగాణ
VIDEO: వైకల్యాన్ని జయించి.. శ్రమతో జీవన ప్రయాణం


