ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,700, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,000, అటు క్వింటా పత్తి ధర రూ.9,100గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.225 తగ్గగా, పత్తి ధర రూ.100 పెరిగింది. అటు నాన్ ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది.
తెలంగాణ
వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు


