SRPT: చలికాలం నేపథ్యంలో నవంబర్ నుంచి జనవరి వరకు తెల్లవారుజామున పొగమంచు తీవ్రంగా కురిసే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. మంచు కారణంగా రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. అత్యవసరమైతే తప్ప తెల్లవారుజామున ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
వాహసదారులకు పోలీసుల హేచ్చరిక!


