హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్

NLG: టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారికి కేంద్ర ప్రభుత్వం వార్షిక లోకల్ పాస్ అందుబాటులోకి తెచ్చింది. నెలవారీ పాస్ రూ.360 ఉండగా, ఏడాది పాస్ ధరను రూ.1,500గా నిర్ణయించింది. ఈ పాస్‌తో వాహనదారులకు ఏడాదికి రూ.2,820 ఆదా కానుంది. ఈ అవకాశాన్ని స్థానికులు వినియోగించుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సూచిస్తున్నారు.