BHNG: పట్టణంలో చలి తీవ్రత పెరగడంతో నిరాశ్రయులు రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, ఆసుపత్రుల వద్ద గోనె సంచులు, ప్లాస్టిక్ కవర్లు కప్పుకొని రాత్రులు గడుపుతున్నారు. నిరాశ్రయుల కోసం నిర్మించిన నైట్ షెల్టర్‌లో తాగునీరు, విద్యుత్, పడకలు వంటి వసతులు లేక నిరుపయోగంగా మారింది. అధికారులు స్పందించి షెల్టర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
చలిలో నిరాశ్రయుల అవస్థలు!


