హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎఫ్‌ఆర్‌ఎస్‌తో నకిలీ ఉద్యోగులకు చెక్

NLG: జిల్లాలోని నగరపాలక సంస్థలో అక్టోబరు నుంచి ముఖ గుర్తింపు హాజరు విధానం (ఎఫ్‌ఆర్‌ఎస్‌) అమలు చేస్తున్నారు. కమిషనర్ వంశీకృష్ణ ప్రత్యేక దృష్టితో ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దీంతో విధులకు హాజరుకాకుండానే పలుకుబడితో వేతనాలు పొందుతున్న ఉద్యోగులకు అడ్డుకట్ట పడుతోందని కమిషనర్ సూచించారు.